Sunday, September 15, 2024

Hardik-Natasa | హార్దిక్-నటాషా విడాకులు.. ప్రకటించిన పాండ్య!

భారత స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా తన భార్య నటాషా స్టాంకోవిచ్ తో విడిపోతున్నట్లు (గురువారం) ప్రకటించాడు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తమ నాలుగేళ్ల బంధానికి ముగింపు పలకబోతున్నట్లు తెలిపాడు. నటాషా, తాను పరస్పరం విడిపోవాలని నిర్ణయించుకున్నామని చెప్పాడు.

“మేము విడిపోవాలని నిర్ణయించుకున్నాము. ఇది మాకు కఠినమైన నిర్ణయం. మేము మా కుమారుడు అగ్యాస్తాకు మంచి కో-పేరెంట్స్‌గా ఉంటాము. ఈ కష్ట సమయంలో మా ప్రైవసీని మీరు గౌరవాస్తూ.. మద్దతివ్వాలని మేము కోరుతున్నాము” అని తన సోషల్ మీడియాలో ప్రకటించాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement