భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో భాగంగా దేశ సంస్కృతిని చాటేలా.. హర్ ఘర్ తిరంగా అనే కార్యక్రమాన్ని ప్రదాని మోడీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆగస్టు 2 నుంచి 15 వరకు ప్రతి దేశ పౌరుడి ఇంట్లో జాతీయ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా హర్ ఘర్ తిరంగా పథకాన్ని విజయవంతం చేసేందుకు ఒక పాటని కూడా రూపొందించారు. పాటలో మన దేశంలోని అన్ని భాషలతో హర్ ఘర్ తిరంగాని ప్రచారం చేస్తున్నారు. ఈ పాటలో ఎందరో ప్రముఖ స్పోర్స్ట్స్ పర్సన్స్, హీరోలు భాగంగా ఉండడం విశేషం..
Advertisement
తాజా వార్తలు
Advertisement