Home క్రీడాప్రభ Gukesh | ప్రపంచ చెస్ ఛాంపియన్‌గా గుకేశ్..

Gukesh | ప్రపంచ చెస్ ఛాంపియన్‌గా గుకేశ్..

0
Gukesh | ప్రపంచ చెస్ ఛాంపియన్‌గా గుకేశ్..

యువ కెరటం దొమ్మరాజు గుకేష్ సంచలనం సృష్టించాడు. ప్రపంచ చెస్ ఛాంపియన్ ఫైనల్స్ లో విజయం సాధించాడు. నేడు గురువారం జరిగిన తుధి పోరు (14వ రౌండ్)లోడిఫెండింగ్ చాంపియన్ డింగ్ లిరెన్ (చైనా)పై విజ‌యం సాధించి.. ప్రపంచ చెస్ ఛాంపియన్‌గా అవతరించాడు.

దీంతో విశ్వనాథన్ ఆనంద్ తర్వాత చిన్న వయసులోనే ప్రపంచ చెస్ ఛాంపియన్ టైటిల్‌ను అందుకున్న రెండో ఆటగాడిగా 18 ఏళ్ల గుకేశ్ చరిత్ర సృష్టించాడు.

Exit mobile version