Saturday, September 21, 2024

IPL | 7 వికేట్ల తేడాతో కోల్‌కతాపై గుజరాత్ గెలుపు

ఐపీఎల్ 2023లో హార్డిక్ పాండ్యా కప్టెన్సీ వహిస్తున్న గుజరాత్ టీమ్ మరో భారీ విజయాన్ని నమోదు చేసింది. కేకేఆర్ హోమ్ గ్రౌండ్ ఈడెన్ గార్డెన్స్ స్టేడియం వేదికగా ఇవ్వాల (శ‌నివారం) జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత ఫీల్గింగ్ ఎంచుకున్న గుజ‌రాత్.. బ్యాటింగ్ లో చెలరేగిపోయి 7 వికేట్ల‌ తేడాతో గెలుపొందింది. మ్యాచ్‌లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నిర్ణీత ఓవ‌ర్లో 179 పరుగులు చేయగా.. ఛేదనలో గుజ‌రాత్ 3 వికేట్ల నష్టానికి 13 బాల్స్ మిగిలి ఉండగానే 180 పరుగులు చేసి మ్యాచ్ గెలిచింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement