ఐపీఎల్ 2024లో భాగంగా నేడు జరుగున్న మ్యాచ్లో గుజారత్ టైటన్స్ చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. కాగా, ఈ మ్యాచ్ టాస్ గెలిచిన చెన్నై బౌలింగ్ ఎంచుకుని.. గుజరాత్ జట్టును బ్యాటింగ్ ఆహ్వానించింది. ఇక అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరుగుతన్న ఈ మ్యాచ్ మరికొద్ది సేపట్లో ప్రారంభంకానుంది.
జట్ల వివరాలు :
చెన్నై సూపర్ కింగ్స్ :
రుతురాజ్ గైక్వాడ్ (c), రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, శివమ్ దూబే, మొయిన్ అలీ, రవీంద్ర జడేజా, MS ధోని (WK), మిచెల్ సాంట్నర్, సిమర్జీత్ సింగ్, శార్దూల్ ఠాకూర్, తుషార్ దేశ్పాండే.
గుజరాత్ టైటాన్స్ :
శుభమన్ గిల్ (c), బి సాయి సుదర్శన్, షారుఖ్ ఖాన్, డేవిడ్ మిల్లర్, మాథ్యూ వేడ్ (wk), రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, మోహిత్ శర్మ, కార్తీక్ త్యాగి, నూర్ అహ్మద్, ఉమేష్ యాదవ్.
ఇంపాక్ట్ ప్లేయర్స్ :
GT : అభినవ్ మనోహర్, సందీప్ వారియర్, BR శరత్, దర్శన్ నల్కండే, జయంత్ యాదవ్.
CSK : అజింక్యా రహానే, షేక్ రషీద్, అరవెల్లి అవనీష్ రావు, సమీర్ రిజ్వీ, ముఖేష్ చౌదరి.