Saturday, September 21, 2024

Greetings – అక్కా చెల్లెళ్లందరికీ అండగా ప్రజా ప్రభుత్వం… రేవంత్

ఆంధ్రప్రభ స్మార్ట్ – హైదరాబాద్ – అనుబంధాల వేడుకను ఆనందోత్సాహలతో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అక్కా చెల్లెళ్లందరికీ ప్రజా ప్రభుత్వం ఎల్లవేళలా అందుబాటులో ఉంటుందని, మహిళల రక్షణ, సంక్షేమం, సాధికారత విషయాల్లో ఎక్కడా రాజీపడబోమని ముఖ్యమంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement