Tuesday, September 17, 2024

TG | సీఎం నివాసంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు

వినాయక చవితి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాగా, ఈ ప్ర‌త్యేక పూజ‌ల్లో నూతన టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ దంపతులు కూడా ఈ పూజలో పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement