సంక్రాంతి సంబరాలు పెద్దపల్లి జిల్లాలో అత్యంత ఘనంగా జరిగాయి. ఆదివారం సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రతి ఇంటా వాకిళ్లు రంగవల్లులతో నిండిపోయాయి. మహిళలు తెల్లవారుజామునుండే తమ వాకిల్లలో భోగి మంటలు గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసుల ప్రదర్శన, పతంగులను తెలియజేసే విధంగా రంగవల్లులు వేసుకున్నారు. చిన్న పెద్ద తారకామ్యం లేకుండా ప్రతి ఒక్కరు సంక్రాంతి సంబరాల్లో మునిగితేలారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement