Friday, December 27, 2024

Shirdi : సాయి సన్నిధిలో త్రిపుర గవర్నర్

షిరిడి, ఆంధ్ర‌ప్ర‌భ : త్రిపుర రాష్ట్ర గవర్నర్ ఎన్.ఇంద్రసేనారెడ్డి మహారాష్ట్రలో పర్యటిస్తున్నారు. గవర్నర్ ఎన్.ఇంద్రసేనారెడ్డి కుటుంబ సభ్యులతో శ్రీ షిరిడి సాయిబాబాను దర్శించుకున్నారు. అలాగే ఆయన సమాధి వద్ద పూలమాలలు ఉంచి ప్రత్యేక పూజలు చేశారు.

దర్శనానంతరం శ్రీ సాయిబాబా సంస్థాన్ తరపున ముఖ్య కార్యనిర్వహణాధికారి బాలాసాహెబ్ కొలేకర్ ఆయనకు శాలువా వేసి సత్కరించారు అనంతరం బాబా వారి తీర్థప్రసాదాలు, శ్రీ సాయిమూర్తిని అందజేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement