Saturday, January 11, 2025

TG | సంక్రాంతి సంద‌ర్భంగా శుభ‌వార్త‌.. ఏఎస్సైలకు పదోన్నతి !

సంక్రాంతి పండుగ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఏఎస్సైలకు శుభవార్త అందించింది. 1989, 1990 బ్యాచ్ పోలీసులకు పదోన్నతి కల్పించింది. హైదరాబాద్ రీజియన్‌లోని 187 మంది ఏఎస్సైలకు ఎస్‌ఐలుగా పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ మేరకు డీజీపీ జితేందర్‌ ఆదేశాల మేరకు పదోన్నతులు కల్పిస్తూ మల్టీ జోన్‌-2 ఐజీపీ సత్యనారాయణ ఈరోజు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వం నిర్ణయంపై ఏఎస్‌ఐలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement