భువనేశ్వర్: ఒడిషాలోని భద్రక్ జిల్లాలో బెంటాల్పూర్ గ్రామంలో గోల్డెన్ టర్టైల్‌ని రైతుకనుగొన్నాడు. బంగారం రంగులోఉన్న ఈ తాబేలు బరువు రెండున్నర కిలోలు.ఇది అపురూపమైన తాబేలు అని అటవీ శాఖ అధికారు లు తెలిపారు.తేటగా ఉన్ననీటిలో ఈ తాబేలు జీవిస్తుందనీ,అందుకని ఈ తాబేలును పరిశుభ్రంగాఉన్న నీటిలోకి తరలించినట్టు అధికారులు తెలిపారు.
ఈతాబేలును చూడటానికి తండోపతండాాలుగా జనం వస్తున్నారు. ఇలాంటి తాబేళ్ళను మ్యూజియంలలో భద్రపర్చాలని పర్యావరణ వేత్తలు పేర్కొంటున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.