Friday, November 22, 2024

మహిళలకు గుడ్ న్యూస్ : మళ్లీ తగ్గిన బంగారం ధరలు

ప్రపంచంలోనే అత్యంత విలువైనది బంగారం. ఈ బంగారాన్ని కొనుగోలు చేయడానికి చాలా మంది ఇష్టపడతారు. అయితే.. కొన్ని రోజులుగా బంగారం ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. కరోనా నేపథ్యంలో పసిడి ధరలు పెరుగుతున్నాయని నిపుణులు అంటున్నారు. అయితే గత మూడు రోజుల నుంచి తగ్గిన బంగారం ధరలు… తాజాగా కూడా తగ్గుముఖం పట్టింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.10 తగ్గి రూ. 47,220 కి క్షీణించింది. ఇక , 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 10 తగ్గుదలతో రూ. 43,290 కు పడిపోయింది. మరో వైపు.. వెండి ధర స్థిరంగా నమోదైంది.. ప్రస్తుతం వెండి ధర రూ. 64,200 వద్ద కొనసాగుతోంది.

ఇది కూడా చదవండి: బీ అలర్ట్ : మరో రెండు రోజులు భారీ వర్షాలు..

Advertisement

తాజా వార్తలు

Advertisement