Wednesday, January 22, 2025

Todays Gold Rate : భారీగా పెరిగిన బంగారం ధరలు..

మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాం. ఈ మధ్య కాలంలో గోల్డ్ ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. ఈ రోజు గోల్డ్ ధరలు భారీగా పెరిగాయి.

ప్రధాన నగరాలైన హైద‌రాబాద్, విజయవాడలో నిన్నటి ధరల మీద పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధరపై రూ.750 కు పెరిగి రూ.75,250 ఉండగా.. అలాగే 24 క్యారెట్ల బంగారం ధరపై రూ.860 కు పెరిగి రూ.82,090 గా ఉంది. వెండి ధరలు కిలో రూ.1,04,000 గా ఉంది.

నేటి బంగారం ధర హైదరాబాద్ లో ఎంతంటే..

22 క్యారెట్ల బంగారం ధర – రూ.75,250

- Advertisement -

24 క్యారెట్ల బంగారం ధర – రూ.82,090

నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే..

22 క్యారెట్ల బంగారం ధర – రూ.75,250

24 క్యారెట్ల బంగారం ధర – రూ.82,090

Advertisement

తాజా వార్తలు

Advertisement