Saturday, November 23, 2024

స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు

గత కొద్ది రోజులుగా చూసుకుంటే బంగారం ధరలు తగ్గుతూ పెరుగుతూ వస్తున్నాయి బంగారం ధర పెరిగినా తగ్గినా దానికి ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు మొగుళ్ళు విషయంలో అయితే మరి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు అయితే వారంరోజులుగా పెరిగిన బంగారం ధర తగ్గు ముఖం పట్టింది అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు కిందకి కదలడంతో బులియన్ మార్కెట్ లోనూ ఫస్ట్ దాని ప్రభావం స్పష్టంగా కనిపించింది. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 10 రూపాయలు తగ్గి 48,650 రూపాయలు కు చేరుకుంది.

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 10 రూపాయలు తగ్గి 44,590 రూపాయలకు చేరింది. ఇక ఈ రోజు బంగారం ధరలు తగ్గగా… వెండి ధరలు మాత్రం నిలకడగా ఉన్నాయి. కిలో వెండి ధర 74,000 రూపాయల వద్ద కొనసాగుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement