ఇండియాలో బంగారానికి ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఇక మొగోళ్ళు విషయంలో అయితే దానికుండే విలువ మరింత ఎక్కువగా ఉంటుంది అయితే గత కొన్ని రోజులుగా తగ్గుతూ పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు వరుసగా రెండో రోజు తగ్గుముఖం పట్టాయి 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.240 తగ్గి రూ.45,500 కి చేరింది.
24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 250 తగ్గి రూ.49,640కి చేరింది. అలాగే బంగారంతో పాటుగా వెండి ధరలు కూడా భారీగా తగ్గుముఖం పట్టాయి. కిలో వెండి ధర రూ.800 తగ్గి రూ.76,500కి పడిపోయింది.