Friday, November 22, 2024

దేవుడి ఆశీస్సులు.. మీ ప్రేమ ఉన్నంత‌కాలం.. హ్యాపీ..!

విరాట్ కోహ్లీ, అనుష్క శ‌ర్మ వివాహానికి నాలుగేండ్లు పూర్త‌య్యాయి. ఈ సంద‌ర్భాన్ని పుర‌స్క‌రించుకుని కోహ్లీ త‌న చిన్నారి కూతురు, భార్య అనుష్క‌తో క‌లిసి తీసుకున్న సెల్ఫీని ట్వీట్ చేశాడు. ‘‘4 సంవత్సరాలుగా నా పిచ్చి జోకులు, సోమరితనాన్ని.. జానీ ముఖాన్ని హ్యాండిల్ చేస్తున్నారు. 4 సంవత్సరాలుగా మీరు నన్ను రోజూ నేనుగా అంగీకరించి, ఎంత చికాకుగా ఉన్నా నన్ను ప్రేమిస్తున్నావు. దేవుడు మాకు 4 సంవత్సరాల గొప్ప ఆశీర్వాదం ఇచ్చాడు.’’ అని ట్వీట్ చేశాడు.. ఈ ఫోటో ఇప్పుడు నెట్టింట వైర‌ల్ గా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement