ప్రముఖ కమెడియన్ రాహుల్ రామకృష్ణ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. మనసుకు నచ్చిన అమ్మాయిని పెళ్లాడబోతున్నాడు. ఫొటో పోస్ట్ చేసి మరీ ఈ విషయాన్ని వెల్లడించాడు. తనకు కాబోయే భార్యకు ముద్దుపెట్టే ఫొటోను పోస్ట్ చేస్తూ.. ఎట్టకేలకు తాను త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్టు రాహుల్ ప్రకటించాడు. అయితే, ఆ ఫొటోను చూసి నెటిజన్లు మండిపడుతున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..