టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ తల్లి కాబోతుంది. తన భార్య తల్లి కాబోతుందని కాజల్ భర్త గౌతమ్ కిచ్లు ప్రకటించాడు. న్యూ ఇయర్ సందర్భంగా కాజల్ కు సంబంధించిన ఫొటోను గౌతమ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. 2022లో శుభవార్త వింటారని కిచ్లు చెప్పాడు. దీంతో కాజల్ గర్భంతో విషయం స్పష్టమైంది.
మరోవైపు కాజల్ ప్రస్తుతం ‘ఆచార్య’, ‘భారతీయుడు 2’, ‘హే సినామిక’, ‘పారిస్ పారిస్’ చిత్రాల్లో నటిస్తుంది. అయితే, ఇప్పుడు గర్భం దాల్చిన క్రమంలో సినిమాలకు కాజల్ కొన్ని నెలలు బ్రేక్ చెప్పే అవకాశం ఉంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital