పారిస్ : ఫ్రెంచ్ ఓపెన్ 2024లో ప్రపంచ నం.1 ఇగా స్వియాటెక్ అద్భుత విజయం సాధించింది. తొలిసారి గ్రాండ్‌స్లామ్ ఫైనల్స్‌కు చేరిన జాస్మిన్ పవోలినీ వరుస సెట్లలో 6-2, 6-1 పాయింట్ల తేడాతో మట్టికరిపించి టైటిల్‌ను కైవసం చేసుకుంది. దీంతో వరుసగా మూడుసార్లు ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్స్ నెగ్గిన మూడో మహిళగా ఇగా స్వియాటెక్ నిలిచింది. స్వియాటెక్ (2022-24) కంటే ముందు, ఈ రికార్డు మోనికా సెలెస్ (1990-1992) మరియు జస్టిన్ హెనిన్ (2005-07) పేరిట ఉంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement