హైదరాబాద్, ఆంధ్రప్రభ: విద్యాహక్కు చట్టంలో భాగంగా పాఠశాలలు లేని నివాసాలను గుర్తించి ఆయా గ్రామాల నుంచి ఇతర గ్రామాల్లోని పాఠశాలలకు వెళ్లే విద్యార్థులకు ఉచిత రవాణా సౌకర్యాన్ని అందించనున్నారు. దీనికి సంబంధించిన జీవోను స్కూల్ ఎడ్యుకేషన్ గురువారం విడుదల చేశారు. ప్రతి ఏడాది ఇలా రవాణా సౌకర్యం కల్పిస్తారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..