తమిళనాడులో పటాకుల ఫ్యాక్టరీలో జరిగిన ఫైర్ యాక్సిడెంట్లో నలుగురు చనిపోయారు. కోవిల్పట్టి సమీపంలోని తురైయూర్ గ్రామంలో ఈ ఘటన జరిగినట్టు పోలీసులు తెలిపారు. ముడి పదార్థాల నిర్వహణలో రాపిడి వల్ల మంటలు చెలరేగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ప్రమాదంపై దర్యాప్తు కొనసాగుతోంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement