Monday, September 16, 2024

Champai Soren | బీజేపీలోకి జార్ఖండ్ మాజీ సీఎం..

జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి, జేఎంఎం నేత చంపాయ్ సోరెన్ బీజేపీలో చేరారు. కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ, జార్ఖండ్ బీజేపీ అధ్యక్షుడు బాబులాల్ మరాండీ సమక్షంలో ఆయ‌న‌ కమలం కండువ క‌ప్పుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement