Tuesday, September 17, 2024

Paris Olympics | జ‌కో’విన్’… మాజీ ఛాంపియన్‌కే టెన్నిస్ గోల్డ్ !

పారిస్ ఒలింపిక్స్‌లో ప్రపంచ మాజీ నంబర్ వన్ నొవాక్ జకోవిచ్ స్వర్ణ పతకం సాధించాడు. ఆదివారం జరిగిన ఫైన‌ల్ మ్యాచ్‌లో కార్లోస్ అల్కరాజ్‌పై జకోవిచ్ అద్భుత విజయం సాధించాడు. ఇటీవల జరిగిన వింబుల్డన్ ఫైనల్‌లో తనను ఓడించిన అల్కరాజ్‌పై జకోవిచ్ రెండు వరుస సెట్లలో ఆధిపత్యం చెలాయించాడు. దీంతో 7-6, 7-6 పాయింట్ల తేడాతో గెలిచి ప్రపంచ క్రీడల్లో తొలి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement