Wednesday, December 18, 2024

TG | ఏసీబీకి చిక్కిన ఫారెస్ట్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్…

జగిత్యాల జిల్లా మెట్‌పల్లి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ & కత్లాపూర్ మండలానికి ఇంచార్జ్ ఏసీబీ చిక్కాడు. కొట్టేసిన‌ నాలుగు మామిడి చెట్లను తరలించేందుకు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇచ్చినందుకు పల్లెపు నరేష్ అనే రైతు నుంచి మహ్మద్ హఫీజుద్దీన్ రూ.4500 లంచం డిమాండ్ చేశారు.

దీంతో నరేష్ ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయడంతో అధికారులు నిఘా పెట్టి రూ.4500 లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement