గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులు ఛత్తీస్‌గఢ్‌లోని భూపేశ్ బఘేల్ సర్కార్ శుభవార్తలు చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఇకపై వారంలో ఐదు రోజులు విధులకు హాజరైతే చాలని ప్రకటించారు. ఉద్యోగులకు సంబంధించిన అన్ష్దాయీ పింఛను యోజన కోసం ప్రభుత్వం చెల్లించే వాటాను 10 నుంచి 14 శాతానికి పెంచుతున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వ ప్రకటనపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement