Sunday, November 24, 2024

ఫుడ్‌ సేఫ్టీ ఆఫీసర్‌ పరీక్ష ప్రాథమిక కీ విడుదల.. ఈనెల 20 వరకు అభ్యంతరాల స్వీకరణ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ఈనెల 7న నిర్వహించిన ఫుడ్‌ సేఫ్టీ ఆఫీసర్‌ పరీక్ష ప్రాథమిక కీ ని తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ విడుదల చేసింది. వెబ్‌సైట్‌లో కీ అందుబాటులో ఉంటుందని తెలిపింది. ఈనెల 16 నుండి 20వ తేదీ వరకు ప్రాథమిక కీ పై అభ్యంతరాలను స్వీకరిస్తామని తెలిపింది. 24 పోస్టులకు గాను 9535 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement