Monday, November 18, 2024

తాలిపేరు ప్రాజెక్టుకు వరద ఉధృతి.. 19 గేట్లు ఎత్తివేత‌..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని తాలిపేరు ప్రాజెక్టుకు వరద ఉధృతి పెరుగుతున్నది. దీంతో అధికారు 19 గేట్లు ఎత్తివేసి వచ్చిన నీటిని వచ్చినట్లు దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులోకి ప్రస్తుతం 29,145 క్యూసెక్కుల నీరు వస్తుండగా, 26,182 క్యూసెక్కుల నీరు బయటకు వెళ్తున్నది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 74 మీటర్లు కాగా, ప్రస్తుతం 70.50 మీటర్ల వద్ద నీరు ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement