న్యూఢిల్లీలోని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ స్టోర్ రూములో ఈ ఉదయం స్వల్ప అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న వెంటనే సమాచారాన్ని అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. పరిస్థితి అదుపులోనే ఉందని, ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదని అగ్నిమాపక విభాగం అధికారి ఒకరు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలను విచారిస్తున్నట్టు ఎయిమ్స్ అధికారులు వెల్లడించారు. కాగా ఎయిమ్స్ ఈ నెల 16 న ఎయిమ్స్ ప్రధాన భవనంలోని 9 వ అంతస్థులో భారీగా మంటలు చెలరేగాయి. డయాగ్నొస్టిక్ ల్యాబ్‌లు, పరీక్షా విభాగాలు ఉన్న భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
ఎయిమ్స్ లో మరోసారి అగ్నిప్రమాదం..
- Tags
- breaking news telugu
- DELHI AIMS
- important news
- Important News This Week
- Important News Today
- latest breaking news
- Latest Important News
- latest news telugu
- Most Important News
- telugu breaking news
- Telugu Daily News
- telugu epapers
- Telugu Important News
- telugu latest news
- telugu news online
- Telugu News Updates
- telugu trending news
- Today News in Telugu
- viral news telugu
Next article
మరిన్ని వార్తలు
Advertisement
తాజా వార్తలు
Advertisement