కేంద్రం తీసుకొచ్చిన కొత్త రైతు చట్టాలను వ్యతిరేకించి జనవరి 26వ తేదీన పంజాబ్, హర్యానాకు చెందిన రైతులు ఢిల్లీలో ధర్నా లో పాల్గొన్నారు. గణతంత్య్ర దినోత్సవం రోజున ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించిన రైతులకు పంజాబ్ ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించింది. ఆ రోజున ట్రాక్టర్ ర్యాలీలో పాల్గొన్న 83 మంది రైతులను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. అయితే వారిలో ఒక్కొక్కరికి రెండేసి లక్షలు ఇవ్వనున్నట్లు పంజాబ్ సీఎం చరణ్‌జిత్ చన్నీ ప్రకటించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement