ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు.. భార్యా, కొడుకుతో సహా భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. వీరంతా ఇంట్లో ఉరి వేసుకున్నారు. కాగా ఆత్మహత్యకు పాల్పడ్డారు ప్రొఫెసర్ రామలింగం..దాంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దాంతో ఘటనాస్థలికి పోలీసులు చేరుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement