Saturday, January 4, 2025

Hyd Metro | న‌గ‌ర వాసుల‌కు గుడ్‌న్యూస్‌.. మెట్రో వేళల పొడిగింపు !

ప్రపంచం మొత్తం 2025 కొత్త సంవత్సరాన్ని స్వాగతించడానికి సిద్ధమవుతోంది. డిసెంబర్ 31న ఈ ఏడాదికి వీడ్కోలు ప‌లుకుతూ అందరూ పార్టీలలో మునిగితేలారు. ఈ నేపథ్యంలో నగర వాసులకు హైదరాబాద్ మెట్రో శుభవార్త అందించింది. కొత్త సంవత్సరం సందర్భంగా మెట్రో రైళ్ల వేళలను పొడిగించాలని మెట్రో నిర్ణయించింది. దీంతో రేపు అర్ధరాత్రి 12:30 గంటల వరకు మెట్రో సేవలు కొనసాగనున్న‌ట్టు అధికారులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement