కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరుపుతున్న జస్టిస్ పినాకి చంద్రఘోస్ కమిషన్ గడువును రాష్ట్ర ప్రభుత్వం మరోసారి పొడిగించింది. డిసెంబర్ 31 తో గడువు పూర్తి కానుండగా… మరికొంత మంది కీలక అధికారులను, ప్రజా ప్రతినిధులను విచారణకు పిలవనున్ననేపథ్యంలో కమిషన్ గడువు ఫిబ్రవరి 28కి ప్రభుత్వం పొడిగించింది. ఈ మేరకు ఇరిగేషన్‌శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా ఉత్తర్వులు జారీ చేశారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement