అమరావతి, ఆంధ్రప్రభ : కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (క్లాట్) 2023 ప్రవేశ పరీక్షకు సంబంధించిన దరఖాస్తు గడువును కన్సార్టియం ఆఫ్ నేషనల్ లా యూనివర్సిటీస్ ఈ నెల 10 వరకు పొడిగించింది. దేశవ్యాప్తంగా ఉన్న 22 జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాల్లో డిగ్రీ, పీజీ లా కోర్సుల్లో ప్రవేశానికి దేశవ్యాప్తంగా ఉన్న 22 జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాల్లో డిగ్రీ, పీజీ లా కోర్సుల్లో ప్రవేశానికి కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (క్లాట్)-2023 ప్రవేశ పరీక్షకు సంబంధించిన దరఖాస్తు గడువును కన్సార్టియం ఆఫ్ నేషనల్ లా యూనివర్సిటీస్ నవంబరు 10 వరకు పొడిగించింది. వాస్తవానికి నవంబరు 3తో ముగియాల్సిన దరఖాస్తు గడువును మరోవారంపాటు పెంచింది. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోలేని అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ ఈ నెల 03తో ముగియనుండగా డిశంబరు 3పరీక్షలను నిర్వహించనున్నారు..
Advertisement
తాజా వార్తలు
Advertisement