తెలంగాణ కేబినెట్ విస్తరణ చేపట్టనున్నట్టు సమాచారం అందుతోంది. ఈ సారి అసెంబ్లీకి అవకాశం దక్కని వారికి మంత్రిగా చాన్స్ దక్కనున్నట్టు తెలుస్తోంది. ఇందులో ఈటల బర్తరఫ్‌తో ఒక స్థానం ఖాళీ కాగా, ఆ ప్లేసుని భర్తీ చేసే ఆలోచనలో సీఎం కేసీఆర్ ఉన్నట్టు సమాచారం. కాగా, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్దన్‌కు మంత్రిగా అవకాశం ఉంటుందని సమాచారం అందుతోంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement