తెలంగాణలోని 119 నియోజకవర్గాల ఈవిఎం ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది.. 49 కేంద్రాలలో కొనసాగుతుతన్నది.. ప్రస్తుతం అందుతున్నసమాచారం ప్రకారం.. ఖమ్మం, నల్గొండ జిల్లాలలోని అన్ని స్థానాలలో కాంగ్రెస్ అభ్యర్ధులు తొలి రౌండో లో ముందంజం లో ఉన్నారు.. కామారెడ్డిలో కెసిఆర్ వెనుకంజలో ఉండగా, గజ్వేల్ లో ముందంజలో ఉన్నారు.. కామారెడ్డి,కోడంగల్ లో రేవంత్ అధీక్యంలో ఉన్నారు.. సిరిసిల్లాలో కెటిఆర్, సిద్దిపేటలో హరీష్ లీడ్ లో ఉన్నారు..మేడ్చల్ లో మంత్రి మల్లారెడ్డి లీడ్ . కరీంనగర్ లో బండి సంజయ్ వెనుకంజలో కొనసాగుతున్నారు.
తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరుపున ఆరుగురు మంత్రులు ఓటమి దిశగా పయనిస్తున్నారు. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, ప్రశాంత్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్ రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి లు తమ ప్రత్యర్థుల కంటే వెనుకంజలో ఉన్నారు. ఇప్పటి వరకు ఆయానియోజకవర్గాల్లో ఆరు రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తయ్యింది
హుజూరాబాద్ లో ీటల రాజేందర్ వెనుకంజలో ఉన్నారు.. రెండో రౌండ్లో కాశిక్ లీడ్ సాధించారు..తొలిరౌండ్ లో ..హుజురాబాద్ బి ఆర్ ఎస్ కౌశిక్ 3907, బి జె పి ఈటల 2588, ప్రణవ్ 22846
ప్రస్తుతం 65 చోట్ల కాంగ్రెస్ , బిఆర్ఎస్ 41 చోట్ల, ఎంఐఎం7 , బిజెపి86 చోట్ల లీడ్ లోఉన్నాయి.
కామారెడ్డిలో 3000 ఓట్ల ఆధిక్యంలో రేవంత్ రెడ్డి… బిజెపి కాంగ్రెస్ మధ్య గట్టి పోటీ..
మనకొండూర్ , జగిత్యాలలలో కాంగ్రెస్ లీడింగ్, కరీంనగర్ బిఆర్ఎస్ లీడింగ్
ములుగు 5వ రౌండ్ వచ్చేసరికి కాంగ్రెస్ అభ్యర్థి దనసరి అనసూయ సీతక్కకు వచ్చిన ఓట్లు -23707
బిఆర్ఎస్ అభ్యర్థి బడే నాగజ్యోతికి వచ్చిన ఓట్లు -16241
ఇప్పటిదాకా వచ్చిన రౌండు లలో లీడ్ లో ఉన్న అభ్యర్థి -సీతక్క . మెజారిటీ -7461
నిర్మల్ జిల్లా ముధోల్ నియోజకవర్గం
1st రౌండ్ బీజేపీ 5041 బిఅర్ఎస్ 3229 , కాంగ్రెస్ 587
ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గం
2 వ రౌండ్ ముగిసిన తర్వాత ..బిజెపి..4064 బిఆర్ఎస్..6785 కాంగ్రెస్..4400
బిఆర్ఎస్ 2385 ఆధిక్యం.
ఖానాపూర్ నియోజకవర్గం మొదటి రౌండ్ ఫలితాలు
బీఆర్ఎస్ 2867 బి.ఎస్.పి 60 బిజెపి 1610 కాంగ్రెస్ 3814 ఇతరులు….
మొత్తం 8766
చొప్పదండి కాంగ్రెస్ 3277, బిఅరెస్ 1934, బీజేపీ 1049
మెదక్ జిల్లా నర్సాపూర్ లో కాంగ్రెస్ అభ్యర్ధి ఆవుల రాజిరెడ్డి ముందంజలో ఉన్నారు
మెదక్ నియోజకవర్గం మొదటి రౌండ్ లో పద్మా దేవేందర్ రెడ్డి -(బీఆర్ఎస్) 3725, మైనంపల్లి రోహిత్ – (కాంగ్రెస్)5136 ,
పంజా విజయ్ కుమార్(బీజేపీ) -213 .. లక్ష్మీ బీఎస్పీ -91 మొదటి రౌండ్ ముగిసేసారికి కాంగ్రెస్ ఆధిక్యం 1411
నర్సాపూర్ నియోజకవర్గంలో…మొదటి రౌండ్
మురళీయాదవ్ (బీజేపీ )1527 .. వాకిటి సునీత రెడ్డి -(బీఆర్ఎస్) 4322 .. ఆవుల రాజిరెడ్డి (కాంగ్రెస్)3645..
బీఎస్పీ -70.. నోటా -52.. మొదటి రౌండ్ ముగిసేసరికి బిఆర్ఎస్ అభ్యర్థిని సునీతారెడ్డి ఆధిక్యం 677
కొల్లాపూర్ లో కాంగ్రెస్ అభ్యర్ధి జూపల్లి లీడ్…బర్రె లక్క వెనుకంజ..
వరంగల్ తూర్పు లో కాంగ్రెస్ ముందంజ
మహబూబాబాద్ లో మొదటిరౌండ్ లో కాంగ్రెస్ 1750 ఆదిక్యం..
డోర్నకల్ లో మొదటిరౌండ్ లో కాంగ్రెస్ 2500 ఆదిక్యం..
వరంగల్ వెస్ట్ లో కాంగ్రెస్ ముందంజ.. వరంగల్ వెస్ట్ 1 రౌండ్ brs 3450, కాంగ్రెస్ 3972, bjp 2559
పాలకుర్తి లో యశస్విని కాంగ్రెస్ ముందంజ
స్టేషన్ ఘనపూర్ లొ మొదటి రౌండ్ లో కడియం శ్రీహరి 956ఓట్ల ముందజ.
భూపాలపల్లి కాంగ్రెస్ అభ్యర్థి గండ్ర సత్యనారాయణరావు ముందంజ. బీఆర్ఎస్ అభ్యర్థిపై మొదటి రౌండ్లో 1846 ఓట్ల మెజారిటీ.
మక్తల్ అసెంబ్లీ స్థానానికి తొలి రౌండులో బిఆర్ఎస్ అభ్యర్థి చిట్టెం రాంమోహన్ రెడ్డి పై కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వాకిటి శ్రీహరి 413 ఓట్ల మెజార్టీ సాధించారు. మక్తల్ అసెంబ్లీ 4 వ రౌండ్లో బిఆర్ఎస్ అభ్యర్థి పై కాంగ్రెస్ అభ్యర్ధి 489 ఆధిక్యత
నల్గొండ సెగ్మెంట్ : తొలి రౌండ్ ఫలితాలు…కోమటిరెడ్డి : 6121..
కంచర్ల : 2931..
పిల్లి రామరాజు : 1994
గోషామాల్ బీజేపీ లీడ్ .. 3990
గజ్వేల్ లో సీఎం కేసీఆర్ ముందంజ… 302 ఓట్ల ఆధిక్యం
భువనగిరి రెండవ రౌండ్ లో కాంగ్రెస్ ముందంజ
భువనగిరిలో కాంగ్రెస్ అభ్యర్ధి కుంభం అనిల్ కుమార్ రెడ్డి లీడ్ కాంగ్రెస్ – 5809
బీఆర్ఎస్ – 4865.. కాంగ్రెస్ 944 ఓట్ల ఆధిక్యంలో కుంభం అనిల్ కుమార్ రెడ్డి
ఆలేరు..
తొలి రౌండ్ కాంగ్రెస్ 760ఓట్ల ఆధిక్యం