Tuesday, November 26, 2024

అంతా ఆన్‌లైన్‌.. హైదరాబాద్ కేంద్రంగా భారీ సెక్స్ రాకెట్..

హైదరాబాద్‌ : ఆన్‌లైన్‌ వ్యభిచార కేసులో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. ఒక్క ఏడాదిలో 500 మందిని రొంపిలోకి దింపుతున్నారు నిందితులు. వాట్సాప్‌ గ్రూపులు ఏర్పాటు చేసి నిందితులు దందా కొనసాగిస్తున్నారు. నిందితుల మొబైల్స్‌లో ఐదు వేలకు పైగా యువతుల ఫొటోలు ఉన్నట్లు గుర్తింపు. హైదరాబాద్‌ తోపాటు గోవాలో సెక్స్‌ రాకెట్‌ నడిపిస్తున్నారు దుండగులు. హైటెక్‌ పద్ధతుల్లో వెబ్‌సైట్‌ ద్వారా వ్యభిచార దందా కొనసాగిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement