టీ20 ప్రపంచ కప్‌లో భాగంగా నేడు జరుగుతున్న మరో మ్యాచ్‌లో యూఎస్‌ఏ – ఇంగ్లండ్ జట్లు తలపడనున్నాయి. కాగా, వెస్టిండీస్ కెన్సింగ్టన్ ఓవల్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ బౌలింగ్ ఎంచుకుని యూఎస్ఏను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.
జట్ల వివరాలు :
ఇంగ్లండ్ : ఫిలిప్ సాల్ట్, జోస్ బట్లర్ (సి & వికెట్), జానీ బెయిర్‌స్టో, హ్యారీ బ్రూక్, మొయిన్ అలీ, లియామ్ లివింగ్‌స్టోన్, సామ్ కర్రాన్, క్రిస్ జోర్డాన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, రీస్ టోప్లీ.
యునైటెడ్ : స్టీవెన్ టేలర్, ఆండ్రీస్ గౌస్ (వికెట్), నితీష్ ఆర్ కుమార్, ఆరోన్ జోన్స్ (సి), కోరీ అండర్సన్, మిలింద్ కుమార్, హర్మీత్ సింగ్, షాడ్లీ వాన్ షాల్క్‌విక్, నోస్తుష్ కెంజిగే, అలీ ఖాన్, సౌరభ్ నేత్రవల్కర్.