Saturday, June 29, 2024

ENG vs USA | అమెరికా ఆలౌట్.. ఇంగ్లండ్ టార్గెట్ ఏంటి?

ప్రపంచకప్ సూపర్ 8లో ఇంగ్లండ్ తో తలపడుతున్న అమెరికా… ఆలౌట్ అయింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగన అమెరికా జట్టు ఇంగ్లండ్ బౌలర్ల చుక్కలు చూపించారు. ఇంగ్లిండ్ బౌలర్ల ధాటికి 18.5 ఓవర్లలో 115 పరుగులకే అమెరికా జట్టు కుప్పకూలింది. ఆర్ నితీష్ కుమార్ (30), కోరీ అండర్సన్ (29) టాప్ స్కోరర్లుగా నిలిచారు. పేసర్ క్రిస్ జోర్డాన్ (4/10), స్పిన్నర్ ఆదిల్ రషీద్ (2/13) చెలరేగడంతో ఆతిథ్య జట్టు స్వల్ప స్కోరుకే పరిమితమైంది. దీంతో 116 ప‌రుగుల టార్గెట్ తో ఇంగ్లండ జ‌ట్టు చేజింగ్ కు దిగ‌నుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement