Monday, October 7, 2024

ENG vs SA | టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న‌ ఇంగ్లండ్…

టీ20 ప్రపంచ క‌ప్‌లో భాగంగా నేడు జరుగుతున్న మ్యాచ్‌లో ఇంగ్లండ్ – సౌతాఫ్రికా జట్లు తపలడనున్నాయి. కాగా, సెయింట్ లూయిస్ వేదిక‌గా జ‌రుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ బౌలింగ్ ఎంచుకుని సౌతాఫ్రికాను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. మరి కొద్ది సేపట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది.

జట్ల వివరాలు :

ఇంగ్లండ్ జ‌ట్టు : ఫిలిప్ సాల్ట్, జోస్ బ‌ట్ల‌ర్(వికెట్ కీప‌ర్, కెప్టెన్), హ్యారీ బ్రూక్, జానీ బెయిర్‌స్టో, మోయిన్ అలీ, లియాం లివింగ్‌స్టోన్, సామ్ క‌ర‌న్‌, జోఫ్రా ఆర్చ‌ర్, అదిల్ ర‌షీద్, మార్క్ వుడ్, రీసె టాప్లే.

దక్షిణాఫ్రికా జ‌ట్టు : క్వింట‌న్ డికాక్(వికెట్ కీప‌ర్), రీజా హెండ్రిక్స్, ఎడెన్ మర్క్‌ర‌మ్(కెప్టెన్), డేవిడ్ మిల్ల‌ర్, హెన్రిచ్ క్లాసెన్, ట్రిస్ట‌న్ స్ట‌బ్స్, మార్కో జాన్‌సెన్, కేశ‌వ్ మ‌హ‌రాజ్, క‌గిసో ర‌బ‌డ‌, అన్రిచ్ నోర్జి, ఒట్నిల్ బార్ట్‌మ‌న్

Advertisement

తాజా వార్తలు

Advertisement