ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసిన నేపథ్యంలో సీఎల్పీ అత్యవసరంగా సమావేశమైంది. ఎమ్మేల్యేలు అందుబాటులో లేని కారణంగా జూమ్‌లో సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ నేతలు భట్టి విక్రమార్క, జీవన్ రెడ్డి సీఎల్పీకి వచ్చారు. రాజగోపాల్ రెడ్డి రాజీనామా, మునుగోడు ఉప ఎన్నిక, భవిష్యత్ కార్యాచరణపై నేతలు ప్రధానంగా చర్చించనున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement