హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్తున్న రైలులో ఘోరం జరిగింది. ఎగ్మోర్ ఎక్స్‌ప్రెస్ రైలు 8వ కోచ్‌లో పొగలు కమ్ముకున్నాయి. ఈ ఘటన గద్వాల్ రైల్వేస్టేషన్‌లో చోటుచేసుకుంది. దీంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. బ్రేక్ డౌన్ కారణంగానే పొగలు వ్యాపించినట్లు అధికారులు గుర్తించారు. దీంతో రైల్వే సిబ్బంది అప్రమత్తమై మర్మమతులు చేపట్టారు.
- Advertisement -