Friday, September 20, 2024

Education – బీఫార్మ‌సీ ప్ర‌వేశాల‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల‌

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, హైద‌రాబాద్ : టీజీ ఈఏపీసీఈటీ-2024 ప్ర‌వేశాల ప్ర‌క్రియ‌లో భాగంగా బీ ఫార్మ‌సీ, ఫార్మ్ డీ కోర్సుల్లో ప్ర‌వేశాల‌కు సంబంధించి నోటిఫికేష‌న్ విడుద‌లైంది. ఇప్ప‌టికే స‌ర్టిఫికెట్ వెరిఫికేష‌న్ పూర్త‌యిన విద్యార్థులు ఈ నెల 24 నుంచి 25వ తేదీ వ‌ర‌కు ఆప్ష‌న్స్ ఎక్స‌ర్‌సైజ్ చేసుకోవ‌చ్చు. ఈ నెల 25న ఆప్ష‌న్లు ఫ్రీజింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నెల 27న ప్రొవిజిన‌ల్ అలాట్‌మెంట్ జ‌ర‌గ‌నుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement