Saturday, December 21, 2024

Formula-E case | కేటీఆర్ పై ఈడీ కేసు !

ఫార్ములా-ఇ కార్ రేస్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. హైదరాబాద్‌లో జరిగిన ఫార్ములా-ఇ రేస్‌లో అక్రమాలు జరిగాయని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తున్న తరుణంలో… కేటీఆర్‌పై ఏసీబీ అధికారులు గురువారం కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.

తాజాగా కేటీఆర్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు కూడా కేసు నమోదు చేశారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం… ఈడీ ECIR నమోదు చేసింది.. కేటీఆర్‌తో పాటు అరవింద్‌కుమార్‌, బీఎల్‌ఎన్‌రెడ్డిపై కేసు నమోదైనట్టు తెలుస్తోంది..

Advertisement

తాజా వార్తలు

Advertisement