హైదరాబాద్ – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఫార్మూలా ఈ కార్ రేసు కేసులో ఈడీ నోటీసులు జారీ చేసింది. జనవరి 7వ తేదీ విచారణకు రావాలని కేటీఆర్ కు పంపిన నోటీసులో ఈడీ పేర్కోంది.
ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా పీఎంఎల్ఏ కింద ఈడీ విచారణ చేస్తున్న సంగతి తెలిసిందే. జనవరి 2, 3న విచారణకు రావాలని అరవింద్, బీల్ఎన్ రెడ్డికి కూడా నోటీసులు జారీ చేసింది. ఏసీబీ ఏఐఆర్ ఆధారంగా పీఎంఎల్ఏ కింద ఈడీ విచారణ చేస్తోంది.