ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తి ఉద్ధృతంగా కొనసాగుతోంది. ఇప్పటికే పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు కరోనా బారిన పడ్డారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణికి కరోనా పాజిటివ్ వచ్చింది. ప్రస్తుతం ఆమె విశాఖపట్నంలోని ఓ ఆస్పత్రిలో వైద్యం చేయించుకుంటున్నారు. పుష్ప శ్రీవాణి భర్త, వైఎస్సార్సీపీ అరకు పార్లమెంట్ అధ్యక్షుడు పరిక్షిత్ రాజుకు కూడా కరోనా సోకింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement