Thursday, September 12, 2024

Donation – ఆయనది బాహుబలి మనస్సు – ₹. రెండు కోట్లు విరాళం ప్రకటించిన ప్రభాస్

రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు రూ.2 కోట్ల రూపాయల విరాళం ప్రకటించారు హీరో ప్రభాస్. అలాగే వరదలకు గురైన ప్రాంతాల్లో ప్రజలకు భోజనాలు, నీళ్లు ఏర్పాటు చేస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. వరద సహాయ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన వలసిందిగా తన అభిమానులకు ఆయన పిలుపు ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement