Monday, November 18, 2024

సమంత పెళ్ళి నగలు..తాళిబొట్టుని ఏం చేసిందో తెలుసా

పెళ్లి సమయంలో హీరోయిన్ సమంత వేసుకున్న నగలు, చీరలు అందరిని బాగా ఆకట్టుకున్నాయి. అయితే ఇవన్నీ దగ్గుబాటి కుటుంబానికి చెందినవని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే వీటిపై ప్రస్తుతం చర్చ జరుగుతుంది. సమంత మెడలో నాగచైతన్య కట్టిన తాళిబొట్టు దగ్గుబాటి లక్ష్మీ వాళ్ళ అమ్మగారు ఇచ్చారట.. విడాకుల తర్వాత తన నగలు అన్నీ దగ్గుబాటి వారికి ఇచ్చేసిందట సమంత. దాంతో పాటుగా ఒక తాళిబొట్టును కూడా అందులోనే ఇచ్చారట. మరో తాళిబొట్టు మాత్రం సమంత వారు తీసుకున్నారు కాబట్టి.. అది వారి దగ్గరే ఉంచారని సమాచారం. సమంత నాగచైతన్య విడిపోవడంతో ప్యాన్స్ ఇప్పటికీ ఆన్యూస్ జీర్ణించుకోలేకపోతున్నారు. ఎప్పటికైనా వీరు తమ తప్పులు తెలుసుకుని ఒక్కటి కాకపోతారా అని ఎదురు చూస్తున్నారు. కాని వీరిద్దరు మాత్రం గట్టి కారణాలతోనే విడిపోయినట్టుఉన్నారు. అందుకే ఆమధ్య చైతూపై ఇండైరెక్ట్ గా గట్టి కౌంటర్లు ఇచ్చింది సమంత.

Advertisement

తాజా వార్తలు

Advertisement