Home తెలంగాణ‌ TG | ధరణి సేవలకు అంతరాయం… నాలుగు రోజుల పాటు బ్రేక్ !

TG | ధరణి సేవలకు అంతరాయం… నాలుగు రోజుల పాటు బ్రేక్ !

0
TG | ధరణి సేవలకు అంతరాయం… నాలుగు రోజుల పాటు బ్రేక్ !

ధరణి పోర్టల్ సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. డేటాబేస్ వెర్షన్ అప్‌గ్రేడ్ కారణంగా ధరణి పోర్టల్ సేవలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. నేటి నుంచి ఈ నెల 16వ తేదీ ఉదయం వరకు పోర్టల్ డేటాబేస్ అప్ గ్రేడ్ నేపథ్యంలో ఈ సమస్య తలెత్తుతుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. రైతులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని రిజిస్ట్రేషన్​ స్లాట్స్​ బుక్​ చేసుకోవాలని తెలిపారు.

Exit mobile version