Monday, November 25, 2024

ధోని సొంత ప్రొడ‌క్ష‌న్ లో.. ఫస్ట్ మూవీ

ఇండియా మాజీ కెప్టెన్ క్రికెట‌ర్ ధోని సినీరంగంలోకి అడుగుపెట్టాడు.. నిర్మాత‌గా మారి ఇక‌పై సినిమాల‌ని నిర్మించ‌నున్నారు. తాజాగా తన సొంత ప్రొడక్షన్‌ కొత్త సినిమాను ప్రకటించాడు ధోని. ఈ మేరకు ఈ సినిమా టైటిల్‌ ను లెట్స్‌ గెట్‌ మ్యారేజ్‌ గా అనౌన్స్‌ చేశాడు ధోని. ఇక ఈ సినిమాను తమిళంలో చేయనుండగా, ఈ సినిమాను రమేష్ తమిళమణి డైరెక్ట్‌ చేస్తున్నాడు. ఇక ఈ సినిమాలో.. లవ్‌ టూ డే హీరోయిన్‌ ఇవానా నటిస్తుండగా, హరీష్ కళ్యాణ్ హీరోగా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్‌ త్వరలోనే ప్రారంభం కానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement