ఏపీ రాష్ట్రాన్ని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. దాంతో పలు ప్రాంతాల్లో వరదబీభత్సం సృష్టిస్తోంది. వరదల కారణంగా నెల్లూరు జిల్లా పడుగుపాడు వద్ద రైల్వే ట్రాక్ కొట్టుకుపోయింది. ఈ నేపథ్యంలో నెల్లూరు-పడుగుపాడు మార్గంలో ప్రయాణించే పలు రైళ్లను రద్దు చేశారు. మరికొన్ని రైళ్లను దారిమళ్లించారు. ఈ మేరకు రైల్వే శాఖ వివరాలు తెలిపింది. రైలు వేళలో మార్పు చేశారు.
20895 రామేశ్వరం-భువనేశ్వర్ ఎక్స్ ప్రెస్
22859 పూరి-చెన్నై సెంట్రల్
17489 పూరి-తిరుపతి
12656 చెన్నై సెంట్రల్-అహ్మదాబాద్-
12712 చెన్నై సెంట్రల్-విజయవాడ
12510 గువాహటి-బెంగళూరు కంటోన్మెంట్
15930 న్యూ తినుసుకియా-తాంబరం ఈ రైళ్ళు రద్దయ్యాయి..కాగా దారిమళ్లించిన రైళ్ల వివరాలు..
22502 న్యూ తినుసుకియా-బెంగళూరు ఎక్స్ ప్రెస్
12270 హజ్రత్ నిజాముద్దీన్-చెన్నై సెంట్రల్
12655 అహ్మదాబాద్-చెన్నై సెంట్రల్
12622 న్యూఢిలీ-చెన్నై సెంట్రల్
12296 దానపూర్-బెంగళూరు
12968 జైపూర్-చెన్నై సెంట్రల్
12642 హజ్రత్ నిజాముద్దీన్-కన్యాకుమారి
12616 న్యూఢిల్లీ-చెన్నై సెంట్రల్
22877 హౌరా-ఎర్నాకుళం
12845 భువనేశ్వర్-బెంగళూరు కంటోన్మెంట్
13351 ధన్ బాద్-అళప్పుజ రైలు మూడు గంటల ఆలస్యంగా నడవనుంది.